E-Paper
Advertisement

Actress Deviyani Sharma: వామ్మో.. వయ్యారాలతో సెగలు పుట్టిస్తున్న సైతాన్ బ్యూటీ..

Actress Deviyani Sharma: వామ్మో.. వయ్యారాలతో సెగలు పుట్టిస్తున్న సైతాన్ బ్యూటీ..
Advertisement

Actress Deviyani Sharma: అదిరిపోయే తన నటనతో అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ దేవియాని శర్మ. విభిన్నమైన కథలు, వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ నటీ. అయితే, ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లోని తన అకౌంట్ లో తాజాగా పలు ఫొటోలను పోస్ట్ చేసింది. ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి.

Advertisement

సైతాన్ వెబ్ సిరీస్ లో మాస్ అండ్ బోల్డ్ క్యారెక్టర్ చేసి ప్రేక్షకులను తెగ మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

Advertisement

పలు సినిమాల్లో కూడా దేవియాని శర్మ నటించింది.

స్టార్ హీరోయిన్ కాకపోయినా కూడా తనదైన నటతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నది ఈ నటీ.

సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.

తాజాగా పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

చీరకట్టులో వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

దేవియాని శారీ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

Related News

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Big Stories

Advertisement
×