dhanya balakrishna (1)
Dhanya Balakrishna Latest Photos: ధన్య బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నేను శైలజా, రాజు గారి గది వంటి పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
dhanya balakrishna (2)
తెలుగలోనే కాదు తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించింది. చేసింది సైడ్ క్యారెక్టర్స్ అయినా.. ధన్య బాలకృష్ణ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. హిరోయిన్లకు పోటీ ఇచ్చే అందంతో ఆడియన్స్ ఆకట్టుకుంది.
dhanya balakrishna (3)
ఇప్పటి వరకు ఆమె చేసినవన్ని సహానటి పాత్రలే. హీరోయిన్లకు స్నేహితురాలిగా నటించింది. కానీ, ఆమె పాత్రలకు సినిమాల్లో మంచి స్కోప్ ఉంటుంది. అందుకే ధన్య బాలకృష్ణకు అంతటి గుర్తింపు వచ్చింది.
dhanya balakrishna (4)
ఈమే పేరు చెబితే కుర్రకారు వెంటనే పట్టేస్తారు. ఎందుకంటే పెద్ద పెద్ద కళ్లు.. ఆకట్టుకునే అందంతో ఆడియన్స్ చూపుని తనవైపు తిప్పుకుంటుంది. హీరోలకు కౌంటర్స్ ఇచ్చేరోల్స్ తన నటనతో మెస్మరైజ్ చేసింది.
dhanya balakrishna (5)
అయితే కొంతకాలంగా ఆమెకు తెలుగు అవకాశాలు లేవు. ఇటీవల బాపు అనే సినిమాతో లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగు ఆడియన్స్‌ని పలకరించింది. ఇటూ తెలుగులో, అటూ తమిళంలోనూ పెద్దగా సినిమాలు చేయడం లేదు.
dhanya balakrishna (6)
కానీ సోషల్ మీడియాలో మాత్రం అప్పడప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తోంది. తాజాగా ఈ భామ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. డీప్ నెక్ టి-షర్టు, జీన్స్‌లో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది.
dhanya balakrishna (7)
ముసిముసి నవ్వుతూ కుర్రకాళ్ల మనసులు కొల్లగొడుతుంది. ప్రస్తుతం ధన్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.