Disha Patani (Source: Instragram)
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఎప్పటికప్పుడు దర్శకుల కంట్లో పడడానికి వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే.
Disha Patani (Source: Instragram)
ఈ మధ్యకాలంలో తన అందాలతో యువతకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకునే దిశా.. తాజాగా ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెరోమణిలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.
Disha Patani (Source: Instragram)
అంతేకాదు అక్కడ తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో శ్రోతలను ఆకట్టుకుంది. ఇక్కడ ప్రత్యేకించి క్రిస్టల్స్ తో తయారు చేయించిన ఒక బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ ను ధరించి, టాప్ అందాలతో పాటు నడుము, నాభి అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది.
Disha Patani (Source: Instragram)
ఈ వేదికకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది దిశా పటాని. ఇక ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవ్వడంతో.. ఇవి చూసిన అభిమానులు ఈమె అందాల దాడికి తట్టుకోలేకపోతున్నారు.
Disha Patani (Source: Instragram)
అంతేకాదు ఈమె అందం ముందు ఎంతటి వారైనా దిగదుడిపే అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
Disha Patani (Source: Instragram)
ఏదేమైనా బ్లాస్టింగ్ అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది దిశాపటాని అని చెప్పవచ్చు.