Faria Abdullah (Source: Instragram)
ఫరియా అబ్దుల్లా.. జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
Faria Abdullah (Source: Instragram)
మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది కానీ హీరోయిన్ గా మాత్రం అవకాశాలు వెలువడలేదు. కారణం ఈమె హైట్ కి తగ్గట్టుగా హీరోలు జోడీ కుదరకపోవడం వల్లే అవకాశాలు రాలేదని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.
Faria Abdullah (Source: Instragram)
ఇకపోతే తనకు హీరోయిన్ గా కంటే కొరియోగ్రాఫర్ గా చేయడమే ఇష్టమని.. ముఖ్యంగా అల్లు అర్జున్ లాంటి హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ అందించడం మహా ఇష్టమని తెలిపింది.
Faria Abdullah (Source: Instragram)
ఇక ఇప్పుడు ఒక డాన్స్ షో కి జడ్జిగా వ్యవహరిస్తున్న ఈమె .. మరొకవైపు తన అందంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
Faria Abdullah (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా చీరకట్టులో హీట్ పెంచేలా అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ఫరియా అబ్దుల్లా.
Faria Abdullah (Source: Instragram)
ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.