Kajol Devgan(Source: Instragram)
కాజోల్ దేవ్ గన్.. బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
Kajol Devgan(Source: Instragram)
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న కాజోల్.. మెరుపు కలలు అనే సినిమా చేసి ఇటు తెలుగు ఆడియన్స్ ను కూడా మెప్పించింది.
Kajol Devgan(Source: Instragram)
తన నటనతో, అద్భుతమైన గ్లామర్ తో అందరినీ ఆకట్టుకునే ఈమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి, బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే.
Kajol Devgan(Source: Instragram)
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది.
Kajol Devgan(Source: Instragram)
ఈసారి ఈమె చేసిన పోస్ట్ మాత్రం కాస్త ఆలోచించదగినట్టుగా ఉంది అని చెప్పవచ్చు. తాజాగా ఎల్లో కలర్ శారీలో దర్శనమిచ్చిన ఈమె క్యాప్షన్ గా స్వర్గానికి ఇక్కడి నుంచి మెట్లు ఉన్నాయా అంటూ ప్రశ్నించింది.
Kajol Devgan(Source: Instragram)
మొత్తనికైతే కాజోల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.