Kavya Thapar (Source: Instragram)
మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత నటిగా మారింది కావ్య థాపర్. 2018 లో వచ్చిన ఈ మాయ పేరేమిటో సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టింది.
Kavya Thapar (Source: Instragram)
1995 ఆగస్టు 20న మహారాష్ట్రలో జన్మించిన ఈమె పోవై లోని బొంబాయి స్కాటిష్ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్ కళాశాలలో చేరింది.
Kavya Thapar (Source: Instragram)
2013లో తొలిసారిగా తత్కాల్ అనే హిందీ షార్ట్ ఫిలిం లో నటించిన ఈమె.. ఆ తర్వాత పతంజలి, మేక్ మై ట్రిప్, కోహినూర్ వంటి సంస్థల ప్రచార చిత్రాలలో కనిపించింది.
Kavya Thapar (Source: Instragram)
2019లో మార్కెట్ రాజా ఎంబిబిఎస్ అనే సినిమాతో తమిళ అరంగేట్రం కూడా చేసింది. ప్రస్తుతం విజయ్ ఆంటోని సరసన ఒక చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.
Kavya Thapar (Source: Instragram)
ఈ మధ్య ఈమె కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలు పంచుకుంటుంది. అందులో భాగంగానే తాజాగా గ్రీన్ కలర్ డ్రెస్ ధరించిన ఈమె.. ఆ డ్రస్ జారిపోతుంది ఏమో అనే అనుమానం కలిగేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
Kavya Thapar (Source: Instragram)
ఎద అందాలు చూసి అభిమానులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం కావ్యా థాపర్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.