Ketika Sharma: టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. మొదట్లో ఒడిదుడుకులను ఎదుర్కున్నా కూడా ఇప్పుడు స్టార్స్ గా మారారు.ఇక పూరి పరిచయం చేసిన హీరోయిన్స్ లో కేతిక శర్మ ఒకరు. ప్రస్తుతం ఈ చిన్నది కూడా సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది.
పూరి కొడుకు ఆకాష్ హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో కేతిక టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలోనే అమ్మడు అందాల ఆరబోత, టైటిల్ కు తగ్గట్లు రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.
రొమాంటిక్ సినిమా ఆశించినంత ఫలితాన్ని అందించలేకపోయినా కూడా కేతికకు మాత్రం వరుస అవకాశాలు తలుపుతట్టాయి. రొమాంటిక్ తరువాత మెగా మేనల్లుడు వైష్ణవ్ తో ఈ చిన్నది జతకట్టింది.
ఉప్పెన లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత కొండపొలం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైష్ణవ్ భారీ పరాజయాన్ని అందుకున్నాడు. దాని తరువాత రంగ రంగ వైభవంగా అనే కుటుంబ కథాచిత్రంతో విజయాన్ని అందుకోవాలనుకున్నాడు. ఇక కేతిక కూడా మెగా హీరోతో హిట్ కొట్టాలని ప్రయత్నించింది.
కానీ, అమ్మడి ఆశలు అడియాశలు అయ్యాయి. రెండో సినిమా కూడా ప్లాప్ అయ్యింది. అయితేనేం.. ఛాన్స్ లు మాత్రం తగ్గలేదు. ముచ్చటగా మూడో సినిమాలో మరో మెగా మేనల్లుడుతో రొమాన్స్ చేసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన బ్రో సినిమాలో అమ్మడు తేజ్ తో రొమాన్స్ చేసింది. ఈ సినిమా కనుక హిట్ అయ్యి ఉంటే కేతిక లెవెల్ వేరేలా ఉండేది.
బ్రో సినిమా కూడా కేతికకు కలిసిరాలేదు. ఇక సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ సోషల్ మీడియాను హీటెక్కించడమే పనిగా పెట్టుకుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ అందాల ఆరబోతకు సిద్ధమంటూ హింట్స్ ఇస్తుంది.
తాజాగా ఈ చిన్నది మరోసారి ఇంటర్నెట్ ను హీట్ ఎక్కించింది. ఫుల్ దేశీ భామగా మారిపోయి.. చూపు కూడా తిప్పనివ్వకుండా చేసింది. ఎద మీదగా మడిచిన చీరను వెనక నుంచి పట్టుకొని.. కైపెక్కించే చూపులతో ఒకపక్క.. పాలనురగలాంటి దేహమే మత్తెక్కిస్తుంటే.. ఆ నడుము.. దానిని అంటిపెట్టుకున్న వడ్డాణం మరింత కవ్విస్తుంది.
ఈ రేంజ్ లో అందాలను ఆరబోస్తే కుర్రాళ్లకు కునుకు ఉంటుందా.. ? అది కూడా అమ్మడు ఎత్తుపల్లాలను ఇంతలా ఎరగా వేసి చూపిస్తే వారు ఆగుతారా.. ? సోషల్ మీడియా లో కేతిక ఫోటోలను వైరల్ గా మార్చేశారు. మరి ఈ అందాల ఆరబోత వలన కేతికకు ఏమైనా లాభం ఉంటుందా.. ? స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ వస్తుందా.. ? అనేది చూడాలి.