BigTV English

Meenakshi Chaudhary: ఆ చూపు.. ఆ నవ్వు.. వారెవ్వా.! కుర్రాళ్ల గుండెల్లో బాణాలు దింపుతోన్న మీనాక్షి చౌదరి

Meenakshi Chaudhary Latest Photos: తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ హిట్ అందుకుంది మీనాక్షి చౌదరీ. అతి తక్కువ టైమ్ లోనే సూపర్ క్రేజీ సంపాదించుకుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

Meenakshi Chaudhary Image Credit/Instagram
Meenakshi Chaudhary Image Credit/Instagram

టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ సూపర్ హిట్ అందుకుంది. దీంతో సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది ఈ అమ్మడు.

Meenakshi Chaudhary Image Credit/Instagram
Meenakshi Chaudhary Image Credit/Instagram

ఇటీవల విడుదలైన లక్కీ భాస్కర్ సినిమాలో నటించి మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకాధారణ పొందింది.

Meenakshi Chaudhary Image Credit/Instagram
Meenakshi Chaudhary Image Credit/Instagram

మీనాక్షి చౌదరి మొదట “ఇచ్చట వాహనములు నిలుపరాదు” అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

Meenakshi Chaudhary Image Credit/Instagram
Meenakshi Chaudhary Image Credit/Instagram

ఆ తర్వాత మహేష్ బాబు మూవీ గుంటూరు కారంలో నటించింది. అయితే ఈ సినిమా అంతగా హిట్ కాలేదు.

Meenakshi Chaudhary Image Credit/Instagram
Meenakshi Chaudhary Image Credit/Instagram

ప్రస్తుతం ఈ అమ్మడు వెంకీ కొత్త ప్రాజెక్టులో నటిస్తోంది. వీటితో పాటు మట్కా, విశ్వంభర, తమిళంలో పలు సినిమాల్లో నటిస్తోంది.

Meenakshi Chaudhary Image Credit/Instagram
Meenakshi Chaudhary Image Credit/Instagram

ఇక ఈ బ్యూటీ సినిమాల్లో ఫుల్ బిజీగా గడుపుతూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది.

Meenakshi Chaudhary Image Credit/Instagram
Meenakshi Chaudhary Image Credit/Instagram

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలు, ఫోటోలు అభిమానులతో పంచుకుంటుంది.

Meenakshi Chaudhary Image Credit/Instagram
Meenakshi Chaudhary Image Credit/Instagram

తాజాగా ఎల్లో కలర్ శారీలో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ Just here as your reminder to smile if you haven’t already 🤓🫵🏽🫶🏽🥰 అంటూ కాప్షన్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×