Lahari Shari (Source: Instragram)
లహరి షెరి.. తెలుగు సినిమా నటిగా, మోడల్ గా తన కెరీర్ను ప్రారంభించిన ఈమె యాంకర్ గా కూడా తనకంటూ ఒక గుర్తింపుని సొంతం చేసుకుంది.
Lahari Shari (Source: Instragram)
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో మెడికల్ స్టూడెంట్ గా కనిపించి గుర్తింపు సొంతం చేసుకుంది.
Lahari Shari (Source: Instragram)
ఇక తర్వాత మళ్లీ రావా, శ్రీనివాస కళ్యాణం పేపర్ బాయ్ వంటి చిత్రాలలో నటించింది.
Lahari Shari (Source: Instragram)
సినిమాలలో నటిస్తూ ఉండగానే యాంకర్ గా కూడా పని చేసి, మరొకవైపు బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది.
Lahari Shari (Source: Instragram)
సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ వలకబోసే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఐలాండ్లో బికినీ అందాలతో రెచ్చగొడుతోంది.
Lahari Shari (Source: Instragram)
సముద్రపు ఒడ్డున రాళ్ళ మీద స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులిస్తూ రెడ్ కలర్ బికినీలో కుర్రాళ్ళలో హీట్ పెంచుతోంది అని చెప్పవచ్చు.