Meenakshi Chaudhary (Source: Instragram)
మీనాక్షి చౌదరి.. ఈ పేరుకు పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు పద్ధతిగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు గ్లామర్డోస్ పెంచేసిందని చెప్పవచ్చు.
Meenakshi Chaudhary (Source: Instragram)
ఇటీవల వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది.
Meenakshi Chaudhary (Source: Instragram)
ఇక ఈమధ్య వరుసగా సినిమాలలో అవకాశాలు అందుకుంటున్న ఈమె.. సినిమాలలో పద్ధతిగా కనిపించినా. ఇటు సోషల్ మీడియాలో మాత్రం హై డోస్ పెంచేసి నెటిజన్స్ కి చెమటలు పట్టిస్తోంది.
Meenakshi Chaudhary (Source: Instragram)
ఈ క్రమంలోనే తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది మీనాక్షి చౌదరి.
Meenakshi Chaudhary (Source: Instragram)
అందులో భాగంగానే డెనిమ్ షర్ట్, డెనిమ్ జీన్స్ ధరించిన ఈమె.. షర్ట్ బటన్స్ ఓపెన్ చేసి మరీ అందాలతో రచ్చ చేసింది.
Meenakshi Chaudhary (Source: Instragram)
ముఖ్యంగా నడుము, నాభి అందాలు చూపిస్తూ ఆ ఫోటోలకే సరికొత్త అందాన్ని తీసుకొచ్చింది. ప్రత్యేకించి నాభి అందాలు హైలైట్ గా నిలిచాయని చెప్పవచ్చు.