Meenakshi Chaudhary (Source: Instragram)
టాలీవుడ్ లో మీనాక్షి చౌదరి అంటే తెలియని వారు ఉండరు. కెరియర్ ప్రారంభించన నాలుగు సంవత్సరాలలోనే టాలీవుడ్ హీరోయిన్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ని తన ఖాతాలో వేసుకుంది.
Meenakshi Chaudhary (Source: Instragram)
ఇచ్చట వాహనాలు నిలపరాదు మూవీ లో సుశాంత్ సరసన తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ. ఇక రవితేజ ఖిలాడీ, అడవి శేషు హిట్2 లో నటించి, మెప్పించారు
Meenakshi Chaudhary (Source: Instragram)
స్టాండింగ్ లుక్స్ తో మెస్మైస్ చేస్తున్న మీనాక్షి.. తన పిక్స్ తో కుర్రకారును కవ్విస్తోంది ఈ ముద్దుగుమ్మ. గోల్డ్ కలర్ డ్రెస్ లో, మెడలో గోల్డ్ హారంతో, వెస్టన్ సారీ మోడల్ డ్రెస్ లో మత్తెక్కిస్తోంది.
Meenakshi Chaudhary (Source: Instragram)
ఈ సంవత్సరం సంక్రాంతికి వస్తున్నా మూవీతో వెంకటేష్ సరసన నటించి, అఖండ విజయాన్ని అందుకుంది.
Meenakshi Chaudhary (Source: Instragram)
ఇక మీనాక్షి గోల్డెన్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో, ఎదభాగం కార్పెట్ డిజైన్తో కింది భాగం సిల్క్ ఫ్యాబ్రిక్ తో స్టైలిష్ డ్రెస్ లో మరింత అందంగా కనిపిస్తుంది. ఆమె మెడకు గోల్డెన్ చౌకర్ నెక్లెస్ చేతికి గోల్డెన్ కఫ్ బ్రాస్లైట్ గోల్డెన్ రింగ్ తో బంగారు రంగు లో మోడ్రన్ లుక్స్ తో ఫోటోలకు ఫోజులిచ్చింది.
Meenakshi Chaudhary (Source: Instragram)