జెల్లా. భరణి, బిగ్ టీవీలో కంటెంట్ రైటర్ గా పనిచేస్తున్నారు. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కథనాలు రాస్తున్నారు. ఈమెకు ఈ రంగంలో 7 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో న్యూస్ ఆర్బిట్, డైలీ తెలుగు న్యూస్, ప్రముఖ యూట్యూబ్ ఛానెల్స్‌కి సినిమా, పొలిటికల్, హెల్త్, ఆటోమొబైల్, జాబ్, ఆధ్యాత్మికం, వాస్తు రంగాలకు సంబంధించిన వార్తలు రాసారు. కంటెంట్ హెడ్‌గా, కంటెంట్ మోడరేటర్‌గా, పాకెట్ ఎఫ్ఎమ్‌లో నవలలు రాసారు.