Nidhhi Agerwal (Source: Instragram)
నిధి అగర్వాల్.. కథకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ పలు చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ఇమేజ్ అందుకునే ప్రయత్నం చేస్తోంది.
Nidhhi Agerwal (Source: Instragram)
అందులో భాగంగానే ఇటీవల జ్యోతికృష్ణ దర్శకత్వంలో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకుంది.
Nidhhi Agerwal (Source: Instragram)
ఇక్కడ పంచమి అనే రాజకుమారి పాత్రలో నటించి, తన పెర్ఫార్మెన్స్ తో మరొకసారి మంచి మార్కులే వేయించుకుంది నిధి అగర్వాల్.
Nidhhi Agerwal (Source: Instragram)
అటు సినిమాలతోనే కాదు ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
Nidhhi Agerwal (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా చీర కట్టులో కనిపించిన ఈమె ఆ చీర కట్టులో కూడా.. నడుము మడతలను హైలెట్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది.
Nidhhi Agerwal (Source: Instragram)
ఇక ప్రస్తుతం నిధి అగర్వాల్ షేర్ చేసిన ఈ ఫోటోలు ఒకవైపు ట్రెడిషన్ ను గుర్తు చేస్తూనే.. మరొకవైపు తన అందాలతో కుర్ర కారుకు మంచి ట్రీట్ ఇచ్చింది అని చెప్పవచ్చు.