BigTV English

Actress Parineeti Chopra: అదిరే లుక్స్‌తో ఎంతగానో అలరిస్తున్న బాలీవుడ్ హీరోయిన్

Actress Parineeti Chopra: అదిరే లుక్స్‌తో ఎంతగానో అలరిస్తున్న బాలీవుడ్ హీరోయిన్

Actress Parineeti Chopra: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె సినిమా ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం. అమర్ సింగ్ చంకీలతోపాటు పలు సినిమాల్లో నటించింది ఈ అమ్మడు. ఆ సినిమాల్లో అద్భుతంగా నటించి సినిమా రంగంలో మంచిపేరు తెచ్చుకుంది. అయితే, ఈ నటీ తాజాగా పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.



బాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్ పరిణీతి చోప్రా.


ప్రియాంక చోప్రా బంధువుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు.

నటన పట్ల మంచి నిబద్ధత కలిగిన హీరోయిన్ పరిణీతి చోప్రా.

సినిమాల్లో అద్భుతంగా రాణించేందుకు సాహసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటది ఈ ముద్దుగుమ్మ.

కిల్ దిల్, డిష్యూం వంటి పలు సినిమాల్లో హీరోయిన్ పాత్ర పోషించి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

తాజాగా పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది

ఇప్పుడా ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×