payal radhakrishna (2)
Payal Radha Krishna Latest Photos: నటి పాయల్ రాధాకృష్ణ.. ఒక్కసారిగా సోషల్ మీడియా దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసి నెట్టింట హీట్ పెంచింది. కన్నడ నటి అయిన పాయల్ తెలుగు ప్రేక్షకులకు సైతం బాగా సుపరిచితం.
payal radha krishna (3)
కన్నడలో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లతో గుర్తింపు పొందిన ఆమె తరగతి గది దాటి అనే వెబ్ సిరీస్ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అలా నిన్ను చేరి, సుహాస్ ప్రసన్న వదనం వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొంది.
payal radha krishna (4)
ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ మూవీ ఆఫర్స్ అందుకుంది. అలా సత్యభామ, నీలి మేఘ శ్యామ, చౌర్య పాఠం అనే సినిమాలతో తెలుగు మంచి గుర్తింపు పొందింది. అయితే ఈ భామకు వెండితెరపై పెద్దగా గుర్తింపు లేనప్పటికీ.. సోషల్ మీడియా మాత్రం ఫుల్ ఫాలోయింది.
payal radha krishna (5)
తరచూ తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసి ఫ్యాన్స్ అలరిస్తుంది. తాజాగా ఈ భామ ట్రెడిషనల్ లుక్ లోనూ ఘాటు ఫోజులు ఇచ్చింది. తెల్లచీర కట్టిన ఈ భామ నదిలో స్నానం చేస్తూ తడిసిన అందాలను నెట్టింట ఆరబోసింది.
payal radha krishna (6)
జారుతున్న పైటలో సిగ్గులు ఒలకబోస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తన లేటెస్ట్ లుక్ చూసి అబ్బా.. పాయల్ నిన్ను చూస్తుంటే జారుతుంది మనసు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
payal radha krishna (1)
కాగా బెంగళూరు అండర్ వరల్డ్ అనే కన్నడ చిత్రంలో ఆమె సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత లైఫ్ 360 వంటి భిన్నమైన చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత 2021లో తరగతి గది దాటి అనే వెబ్ సిరీస్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.