Payal Rajput (Source: Instragram)
ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాలోనే హీరోయిన్ గా, విలన్ గా నటించి విపరీతంగా ఆకట్టుకుంది.
Payal Rajput (Source: Instragram)
ఆ తర్వాత అడపా దడపా సినిమాలు చేసింది. కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు.
Payal Rajput (Source: Instragram)
ముఖ్యంగా మళ్లీ అజయ్ భూపతి దర్శకత్వంలో మంగళవారం అనే సినిమాలో నటించి గ్లామర్ తోనే కాదు భయపెట్టగలను అని కూడా నిరూపించింది.
Payal Rajput (Source: Instragram)
ఇటీవలే తండ్రిని కోల్పోయి దుఃఖంలో మునిగిపోయిన పాయల్ రాజ్ పుత్ మళ్లీ ఇప్పుడు అభిమానులను అలరించడానికి ఇంస్టాగ్రామ్ ను వేదికగా చేసుకున్న విషయం తెలిసిందే.
Payal Rajput (Source: Instragram)
తాజాగా కల్చర్ అంటూ లెహంగాలో సాంప్రదాయంగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ అందులో కూడా గ్లామర్ వలకబోసింది..
Payal Rajput (Source: Instragram)
నడుము అందాలతో ఫాలోవర్స్ కు చెమటలు పట్టించింది. తాజాగా పాయల్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.