BigTV English

Payal Rajput Photos : ‘ఆర్ఎక్స్ 100’ బ్యూటీ అరాచకం.. చిరునవ్వుకి ఫిదా అవ్వాల్సిందే

Payal Rajput Photos : హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ మూవీతోనే సంచలన విజయాన్ని అందుకుంది.

Payal Rajput
Payal Rajput

ఈ మూవీలో తన అందచందాలతో కుర్రకారుని కట్టిపడేసింది. ఆ తర్వాత సీత, ఆర్డీఎక్స్, వెంకీమామ, నగనగా ఒక అతిథి, డిస్కో రాజాతో సహా మాయా పేటిక, తీస్‌మార్ ఖాన్ వంటి మూవీల్లో నటించి మరింత గుర్తింపు సంపాదించింది.

Payal Rajput
Payal Rajput

అయినా ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత మరే సినిమా కూడా ఆమెకు పెద్దగా స్టార్‌డమ్ అందించలేకపోయాయి. అయినా వరుస సినిమాలతో సినీ ప్రియుల్ని అలరించింది.

Payal Rajput
Payal Rajput

ఇక ఇటీవలే ‘మంగళవారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్‌తో దుమ్ము దులిపేసింది.

Payal Rajput
Payal Rajput

ఆ తర్వాత రక్షణ సినిమాతో పలకరించింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రిలీజ్ అయిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక విఫలం అయింది.

Payal Rajput
Payal Rajput

ఇక ఈ అందాల ముద్దుగుమ్మ ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు తన అందమైన అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాను హీటెక్కిస్తుంది.

తరచూ కొత్త కొత్త ఫొటోలను షేర్ చేస్తూ తమ అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. తాజాగా మరికొన్ని ఫొటోలను పంచుకుంది. ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.

Related News

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Jabardasth Varsha: పట్టుచీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్షం.. అందానికి దాసోహం..

Mouni Roy : పింక్ శారీలో నాగిని బ్యూటీ క్యూట్ స్టిల్స్.. ఏముంది బాబు…

Big Stories

×