
Paayal Rajput ( Source / Instagram )
ఆర్ఎక్స్ 100 మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Paayal Rajput ( Source / Instagram )
తెలుగులో ఈ అమ్మడు మొత్తం 12 సినిమాల్లో నటించింది. అందులో కేవలం 2 సినిమాలు మాత్రమే బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తొలి మూవీతోనే కుర్రాళ్ల గుండెల్లో స్థానం సంపాదించుకుంది..

Paayal Rajput ( Source / Instagram )
అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ వయ్యారి.. తొలి చిత్రంలో ఓ రేంజ్ రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించింది. ఫస్ట్ మూవీ హిట్టైన ఆ తర్వాత మాత్రం వరుసగా నిరాశపరిచాయి.

Paayal Rajput ( Source / Instagram )
ప్రస్తుతంతెలుగుతోపాటు కన్నడ, పంజాబీలో పలు చిత్రాల్లో నటించింది.. లెజెండ్ శరవణన్ నటిస్తున్న మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది..

Paayal Rajput ( Source / Instagram )
RDXలవ్, వెంకీమామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్ మార్ ఖాన్, మాయపేటిక, మంగళవారం వంటి చిత్రాల్లో నటించింది. అందులో కేవలం మంగళవారం మూవీ మళ్లీ ఆమెకు మంచి లైఫ్ ను ఇచ్చింది..

Paayal Rajput ( Source / Instagram )
పాయల్ అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేసింది.. గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ డ్రెస్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి..