Pranitha Subhash (Source: Instragram)
ప్రణీత సుభాష్.. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ అందం కూడా తరిగిపోతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Pranitha Subhash (Source: Instragram)
ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చారు అంటే వారిలో ఎక్కడలేని మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. భారీగా బరువు పెరిగిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోతూ ఉంటారు.
Pranitha Subhash (Source: Instragram)
అయితే ఇక్కడ ప్రముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్ మాత్రం ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ కూడా.. ఇంకా కుర్ర హీరోయిన్లకు తన అందాలతో గట్టి పోటీ ఇస్తోంది.
Pranitha Subhash (Source: Instragram)
తాజాగా వెకేషన్ కి వెళ్ళిన ఈమె.. అక్కడ బ్లాక్ కలర్ బికినీ ధరించి బీచ్ వడ్డున అందాలతో రచ్చ లేపింది.
Pranitha Subhash (Source: Instragram)
ఇక ప్రణీత సుభాష్ షేర్ చేసిన ఈ ఫోటోలు చూసి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు
Pranitha Subhash (Source: Instragram)
మొత్తానికైతే రీ ఎంట్రీ ఇవ్వడానికి ఇలా ముందుగానే హింట్ ఇస్తోందా అని కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.