Pranitha Subhash (Source: Instragram)
ప్రణీత సుభాష్.. ప్రముఖ నటిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ చిన్నది.
Pranitha Subhash (Source: Instragram)
ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఆ తర్వాత పలు చిత్రాలలో నటించింది.
Pranitha Subhash (Source: Instragram)
ఇక పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాతో మరింత ఇమేజ్ సొంతం చేసుకుంది.
Pranitha Subhash (Source: Instragram)
పెళ్లయిన తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ఈమె ఇంటికే పరిమితమైంది.
Pranitha Subhash (Source: Instragram)
కానీ ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచుతూ నిత్యం సోషల్ మీడియాలో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
Pranitha Subhash (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా అందాల విందు వడ్డిస్తూ టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.