priyamani (1)
Priyamani Latest Photos: నటి ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో ఫ్యాన్స్ ని అలరిస్తోంది.
priyamani (2)
జూనియర్ ఎన్టీఆర్, గోపిచంద్, నితిన్, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్ కు హిట్స్, కమర్షియల్ హిట్స్ అందించిన ఆమె కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
priyamani (3)
మూవీ ఆఫర్స్ తగ్గుతున్న క్రమంలోనే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టుంది. కాస్తా గ్యాప్ తీసుకుని సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో కాస్తా బొద్దుగా మారిని ప్రియమణి.. నాజుగ్గా తయారైంది.
priyamani (4)
యంగ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండ గ్లామర్ షో చేస్తోంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో వైవిధ్యమైన కథలు, లేడీ ఒరియంటెడ్ చిత్రాలు చేస్తూ కెరీర్ ని సక్సెస్ ఫుల్ కొనసాగిస్తోంది. సినిమాల్లోనే కాదు.. బుల్లితెరపై కూడా ఈ ముద్దుగుమ్మ సందడి చేస్తోంది.
priyamani (5)
పలు షో, డ్యాన్ షోలకు జడ్జీ గా వ్యవహరించి ఆకట్టుకుంటోంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్న ఈ భామ.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను అలరిస్తోంది.
priyamani (6)
లేటు వయసులోనూ ఘాటు ఫోజులు ఇస్తూ మతిపోగోడుతోంది. నాలుగు పదుల వయసులో ఈ భామ నెట్టింట గ్లామర్ షోతో రచ్చ చేస్తోంది. తాజాగా ఈ భామ ఎథినిక్ వేర్ కాకరేపింది. స్టీల్ యువర్ సెల్ఫ్ అంటూ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది.
priyamani (8)
ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ఆకట్టుకుంటున్నాయి. బ్యూటీఫుల్, స్టన్నింగ్ అంటూ నెటిజన్స్ ఆమె లేటెస్ట్ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవల ప్రియమణి గుడ్ వైఫ్ అనే వెబ్ సిరీస్ జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ అవుతోంది.
priyamani (9)
లీగల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సరీస్ ఓటీటీలో దూసుకుపోతుంది. ఇందులో ప్రియమణి యాక్టింగ్ మూవీ లవర్స్ ఫిదా అవుతుంది. ఇందులో లాయర్ తన యాక్టింగ్ కి విమర్శకుల ప్రశంసలు వస్తున్నాయి.