Priyanka Jain (Source: Instragram)
సీరియల్స్ ద్వారా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కన్నడ బ్యూటీ ప్రియాంక జైన్.. తెలుగు చక్కగా మాట్లాడుతూ తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకుంది.
Priyanka Jain (Source: Instragram)
తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాల్గొని, లేడీ సింగంలా దూసుకుపోయింది.
Priyanka Jain (Source: Instragram)
ఇక ఈమధ్య తన బాయ్ ఫ్రెండ్ శివతో కలిసి పలు రీల్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఈమె పలు డాన్స్ షోలలో.. టీం కి లీడర్ గా కూడా వ్యవహరిస్తోంది.
Priyanka Jain (Source: Instragram)
ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ తో చెమటలు పట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
Priyanka Jain (Source: Instragram)
పర్పుల్ థీమ్ లో భాగంగా స్లీవ్ లెస్ బ్లౌజ్ , వైట్ కలర్ లంగాకి కాంబినేషన్లో పర్పుల్ కలర్ ఓనీతో అందాలను దాచేస్తూ ఆకట్టుకుంది.
Priyanka Jain (Source: Instragram)
ప్రస్తుతం ఈమెను చూసిన నెటిజన్స్ జాబిలమ్మలా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.