BigTV English

Good Bad Ugly Collections: బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత కలెక్షన్స్ వసులు చేసిన అజిత్ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే??

Good Bad Ugly Collections: బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత కలెక్షన్స్ వసులు చేసిన అజిత్ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే??

Good Bad Ugly Box: కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ కథానాయకుడిగా, అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గుడ్ బాడ్ అగ్లీ. తెలుగు నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, సంయుక్తంగా మైత్రి మూవీస్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా త్రిష నటించారు. ఈ సినిమా ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ వసూళ్లు రాబట్టింది. సినిమా పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుండి ట్రైలర్ వరకు ప్రతిదీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో కీలక పాత్రలో ప్రభు, ప్రసన్న అర్జున్ దాస్,నటిస్తున్నారు. అజిత్ సినిమా తొలి రోజు ఎన్ని కోట్లు కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం..


తెలుగు లో సత్తా చాటిన కోలీవుడ్ స్టార్ ..

అజిత్ సినిమా అంటే కోలీవుడ్ లో పండగ అని చెప్పొచ్చు. రిలీజ్ అయిన రోజే అక్కడ సెన్సేషన్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటు దూసుకుపోతుంది అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ.రిలీజ్ అయిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవ్వాలని లేదు, అందు తెలుగు రాష్ట్రాల్లో సినిమా బాగుంటేనే ఓపెనింగ్స్ మంచి కలెక్షన్స్ ని అందుకుంటాయి.అజిత్ విశ్వాసం సినిమాకు తెలుగులో మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ, అజిత్ సంచలన ఓపెనింగ్స్ క్రియేట్ చేశారని చెప్పొచ్చు. మొదటిరోజు ట్రాక్ చేసిన సెంటర్స్ ని ఆధారం చేసుకొని 1.2 నుండి 1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్ జరిగినట్టు సమాచారం. ఇదే తమిళనాడులో 28 నుండి 30 కోట్లు రేంజ్ లో ఓపెనింగ్స్ జరిగినట్లు సమాచారం. ఈ వార్త అజిత్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి, రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుంది.


అజిత్ ఊర మాస్ కలెక్షన్స్ ..

టోటల్ ఇండియా వైస్ లో మొదటి రోజు 30 నుండి 36 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం. ప్రీమియర్స్ లో డే 1 కలెక్షన్ తో 2 మిలియన్ డాలర్లు మార్క్ రేంజిన్లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. వరల్డ్ వైస్ గా ఈ సినిమా ఇప్పుడు మొదటిరోజు 50 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్ జరిగినట్టు సమాచారం. ఇక అంతా బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఒక కొడుకు కోసం తండ్రి ఎంత దూరమైనా వెళ్తాడు.అని చెప్పే స్టోరీ. సినిమాలో స్టైలిష్ యాక్షన్ ఎలిమెంట్ ,అజిత్ పర్ఫామెన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. మొత్తం మీద మరోసారి అజిత్ కుమార్ ఊర మాస్ పవర్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు.ఇది ఇలానే కొనసాగితే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను తిరగ రాయడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు .

Also read : RGV: హార్రర్ కామెడీతో వస్తున్న రామ్ గోపాల్ వర్మ.. ఎన్ని యుద్ధాలు జరుగుతాయో

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×