Raashi Singh (Source: Instragram)
రాశి సింగ్.. మోడల్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈమె, ఆ తర్వాత నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.1999 జనవరి 5న రమేష్ సింగ్, సరితా సింగ్ దంపతులకు జన్మించింది. ఈమెకు సౌరభ్ సింగ్ అనే ఒక సోదరుడు కూడా.
Raashi Singh (Source: Instragram)
చిన్నప్పటి నుంచి నటన పైనే ఆసక్తి పెంచుకున్న ఈమె.. సీరియల్స్ లోని పాత్రలు చూసి వాటిని రోజు అద్దం ముందు ప్రాక్టీస్ చేసేదట. ఆమె ఇష్టాన్ని చూసి కుటుంబ సభ్యులు ప్రోత్సహించడంతో.. 14 ఏళ్ల వయసులోనే ఒక కమర్షియల్ యాడ్లో నటించే అవకాశం అందుకుంది.
Raashi Singh (Source: Instragram)
అయితే వ్యక్తిగత కారణాలవల్ల ఇండిగో ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టేస్ గా కెరియర్ ప్రారంభించాల్సి వచ్చింది.
Raashi Singh (Source: Instragram)
ఆ తర్వాత ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో ఉన్న ఈమె చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టింది. ఇక 2019లో జెమ్ అనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది.
Raashi Singh (Source: Instragram)
ఎప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆకట్టుకునే ఈమె తాజాగా తడి అందాలతో చీర కట్టులో కిచెన్ లో అందాలు ఆరబోస్తూ యువతను ఆకట్టుకుంది.
Raashi Singh (Source: Instragram)
ముఖ్యంగా కిచెన్ లో అందాలు ఆరబోస్తూ నడుము మడతలతో యువతకు చెమటలు పట్టించిందని చెప్పవచ్చు.
ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.