
Rashmika Mandanna ( Source /Instagram )
పాన్ ఇండియా హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం హిట్ సినిమాలతో దూసుకుపోతుంది.. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ ఈమెనే..

Rashmika Mandanna ( Source /Instagram )
ఇటీవల నటించిన 'యానిమల్', 'పుష్ప-2', 'ఛావా'తో మూడు వరుస భారీ పాన్ ఇండియా సక్సెస్ లను చూసింది.. నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రల్లో 'కుబేర' మూవీ వచ్చింది.. రీసెంట్ గా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ సక్సెస్ అయ్యింది.. థామా కూడా హిట్ అయ్యింది..

Rashmika Mandanna ( Source /Instagram )
'పుష్ప'తో పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది.. అదే జోష్ లో 'యానిమల్', 'పుష్ప-2', 'ఛావా' సినిమాలతో మూడు వరుస బ్లాక్ బస్టర్లను అందుకుంది.. ఇప్పుడు మరో రెండు సినిమాల్లో నటించింది..

Rashmika Mandanna ( Source /Instagram )
ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విషయాన్ని సొంతం చేసుకున్నారు. థామా, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం మరో రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

Rashmika Mandanna ( Source /Instagram )
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి చిల్లవుతున్న ఫోటోలను షేర్ చేసింది..

Rashmika Mandanna ( Source /Instagram )
నాకు రెండు రోజుల సెలవు లభించింది. అందుకే నా ఫ్రెండ్స్ తో కలిసి గడపడానికి శ్రీలంకకు వెళ్లాను. ఇక్కడ ఈ అందమైన ప్రదేశాలు మమ్మల్ని మరింతగా ఆకట్టుకున్నాయి. ఈ రెండు రోజులు చాలా ప్రత్యేకం గా అనిపించింది అంటూ క్యాప్షన్ లో తెలిపింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.