Rashi Singh ( Source / Instagram )
రాశి సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పా ల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఇటీవల ఎంట్రీ ఇచ్చిన కొత్త హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు..
Rashi Singh ( Source / Instagram )
టీనేజ్ లోనే యాడ్ లో నటించి ప్రేక్షకులను తన అందంతో ఆకట్టుకుంది. ఎయిర్ హోస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత నటన వైపు ఆసక్తి కలగడంతో అటుగా అడుగులు వేసింది.
Rashi Singh ( Source / Instagram )
సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ''జెమ్' సినిమాతో తెలుగు తెరకు పరిచమైయన ఈ బ్యూటీ ఆది సాయికుమార్ తో 'శశి' చిత్రంతో గుర్తింపు పొందింది..
Rashi Singh ( Source / Instagram )
ఇటీవల భూతద్దం 'భాస్కర్ నారాయణ'లోనూ మెప్పించింది. ఇది ఇలా ఉంటే రీసెంట్ గా 'ప్రసన్నవద నం, బ్లైండ్ స్పాట్ తో ఆడియన్స్ ను పలకరించింది రాశి సింగ్.
Rashi Singh ( Source / Instagram )
సినిమాలతో పెద్దగా ఆకట్టుకోకపోయిన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాశి.. ఎప్ప టికప్పుడు తన లేటెస్ట్ ఫొటోషూట్ లతో ఆకర్షిస్తుంది...
Rashi Singh ( Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో తడి అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది.. కైపేక్కించే చూపులతో కాకరేపుతున్న ఫోటోలను షేర్ చేసింది.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..