Reba Monica John (Source: Instragram)
ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు గ్లామర్ ఒలకబోస్తూ తమ అందాలతో ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డారు.
Reba Monica John (Source: Instragram)
దీనికి తోడు దర్శక నిర్మాతలు కూడా ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉంటేనే సినిమాలలో అవకాశాలు ఇస్తామన్నారని స్టార్ కిడ్ శివాత్మిక కూడా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే.
Reba Monica John (Source: Instragram)
అందులో భాగంగానే చాలామంది హీరోయిన్లు ఈమధ్య ఎక్కువగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలోపడ్డారు. అందులో భాగంగానే ప్రముఖ హీరోయిన్ రెబా మోనికా జాన్ కూడా అందాలతో ఆకట్టుకుంటుంది.
Reba Monica John (Source: Instragram)
నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేసే ఈమె తాజాగా మరో ట్రెండీ అవుట్ ఫిట్ లో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది.
Reba Monica John (Source: Instragram)
తాజాగా బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో కనిపించిన ఈమె పై భాగంలో అందాలను చూపిస్తూ యువతకు నిద్ర లేకుండా చేసింది.
Reba Monica John (Source: Instragram)
తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో రెబా మోనికా జాన్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.