BigTV English

Pawan Kalyan: ‘ మానాడు’ కోసం పవన్ కళ్యాణ్ ధరించిన చెప్పుల ధర ఎంతో తెలుసా?

Pawan Kalyan: ‘ మానాడు’ కోసం పవన్ కళ్యాణ్ ధరించిన చెప్పుల ధర ఎంతో తెలుసా?

Pawan Kalyan..సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొంతమంది సెలబ్రిటీలు వందలు, వేలకోట్లు ఉన్నా.. చాలా సింపుల్ గా కనిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఆ సింప్లిసిటీలో కూడా లగ్జరీ నెస్ ను చూపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాజాగా ధరించిన చెప్పుల ధర తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకెళితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకవైపు రాజకీయాలతో మరొకవైపు సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.


మానాడు సభలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన పవన్ కళ్యాణ్..

రీసెంట్ గా ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ పూర్తి చేసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్లో పాల్గొన్న విషయం తెలిసిందే.ఇక ఆ సినిమా షూటింగ్ కి ఇప్పుడు కాస్త బ్రేక్ ఇచ్చి, ఏపీలో జరిగిన యోగాంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత తమిళనాడులో మురగ భక్తర్గల్ ‘మానాడు’ సభ కోసం వెళ్ళిన పవన్ కళ్యాణ్ అక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ముఖ్యంగా ఆయన లుక్ అందరినీ ఆకట్టుకుంది. వైట్ అండ్ వైట్లో పవన్ కళ్యాణ్ పంచె కట్టుతో బ్యాక్గ్రౌండ్ లో చార్టెడ్ ఫ్లైట్ నుంచి బయటకు వస్తూ.. చాలా స్టైలిష్ గా తన మార్క్ స్పాగ్ తో కనిపించడం చూసి అభిమానులు మరింత ఎక్సైటింగ్ అవుతున్నారు.


పవన్ కళ్యాణ్ ధరించిన చెప్పులు ధర ఎంతంటే?

ఇకపోతే అంతా బాగానే ఉన్నా ఇందులో పవన్ కళ్యాణ్ ధరించిన చెప్పులు అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ చెప్పుల ధర ఆన్లైన్లో పరిశీలించగా.. వీటి ధర సుమారుగా రూ.7,085 అని తెలిసి కొంతమంది ఆశ్చర్యపోయినా.. మరి కొంతమంది ఏమో పవన్ రేంజ్ కి ఇవి తక్కువే అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి అయితే మానాడు సభలో పవన్ కళ్యాణ్ చెప్పులు అందరి దృష్టిని ఆకర్షించాయని చెప్పవచ్చు.

పవన్ కళ్యాణ్ సినిమాలు..

ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ జ్యోతి కృష్ణ (Jyoti Krishna) దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. జులై 24వ తేదీన గ్రాండ్గా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇప్పటికే 14 సార్లు వాయిదా పడడంతో ఇప్పుడు ఈ సినిమా కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంచి మరొకవైపు ప్రముఖ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో.. ‘ఓజీ’ సినిమా పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా సెప్టెంబర్ లో విడుదల చేస్తున్నారు. అలాగే ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా చాలా ఘనంగా ప్రారంభమైంది. ఇందులో ప్రముఖ యంగ్ బ్యూటీ శ్రీ లీల (Sree Leela)హీరోయిన్గా నటిస్తోంది.

ALSO READ: Srikanth Iyengar : “ఇకపై మీకు కనిపించను”.. సంచలన పోస్ట్ పెట్టిన కాంట్రవర్సీ నటుడు!

Related News

Coole Vs War 2: కూలీ, వార్ 2 ప్లస్.. మైనస్ లు.. బాక్సాఫీసు క్లాష్ లో బాలీవుడ్ కి తడబాటు తప్పదా?

Tollywood workers Strike: చర్చలు ఫెయిల్… సమ్మెపై నిర్ణయం ఇదే

Paradha Trailer: పిల్లల్ని కనడానికి పెళ్లి ఎందుకు? ఇలా పరదా వేసుకుంటే చాలు.. ఆసక్తిగా అనుపమ పరదా ట్రైలర్

Colie Movie: రజనీకాంత్ మూవీ రిలీజ్.. సెలవులు వచ్చేస్తున్నాయిరో..

Kantara: కాంతారా నటులను ఆ శాపమే వెంటాడుతుందా? వరస మరణాల వెనుక ఆంతర్యం ఇదేనా ?

Mouni Roy: బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే అవకాశాలు.. మరోసారి కెలికిన నాగిని!

Big Stories

×