E-Paper
Advertisement

Actress Sania Malhotra: అందాలతో మనసు దోచేస్తున్న సానియా మల్హోత్రా

Actress Sania Malhotra: అందాలతో మనసు దోచేస్తున్న సానియా మల్హోత్రా
Advertisement

Actress Sania Malhotra: పలువురు నటీనటులకు తాము నటించిన సినిమాలు సక్సెస్ అయితే వారికి మంచి గుర్తింపు వస్తుంది. కానీ, కొందరికి మాత్రం సినిమా ఎలా ఉన్నా కూడా ప్రత్యేక గుర్తింపు వస్తుంది. వారు తమకు కేటాయించిన పాత్రల్లో అద్భుతంగా నటిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటారు. అందుకే వారికి ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ కోవకు చెందినవారే ప్రముఖ నటీ సానియా మల్హోత్రా. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు.. తాజాగా పలు ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని నెట్టింటా పోస్ట్ చేసింది. దీంతో అవి వైరల్ అవుతున్నాయి.

Advertisement

హీరోయిన్ సానియా మల్హోత్రాకు బాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది.

Advertisement

చిన్నాపెద్దా సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది.

సామ్ బహదూర్ సినిమాతోపాటు పలు సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ నటించింది.

షారూఖ్ ఖాన్ లాంటి ప్రముఖ హీరోలతో కలిసి ఈమె నటించింది.  ఇటు సోషల్ మీడియాలోనూ సానియా యాక్టీవ్ గా ఉంటుంది.

తాజాగా కూడా పలు ఫొటోలను పోస్ట్ చేసింది. ఇప్పుడా ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×