Heroine Sreeleela: సినిమా హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తక్కువ వయసులోనే సినిమా రంగంలో ఎక్కువ క్రేజీని సంపాదించుకుంది. ఏ సినిమాలో యాక్ట్ చేసినా కూడా ఎంతో ఎనర్జిటిక్ గా కనిపిస్తుంటది. అందుకే ఈ ముద్దుగమ్మకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇటు నెట్టింటా కూడా ఫ్యాన్సే ఫాలోయింగ్ ఎక్కువే. తాజాగా కూడా పలు ఫొటోలను అప్ లోడ్ చేసింది.
ప్రముఖ హీరోయిన్ శ్రీలీలకు సినిమా రంగంలో మంచి గుర్తింపు ఉంది.
తక్కువ వయసులోనే ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది.
ఏ సినిమాలో నటించినా క్రేజీ క్రేజీగా యాక్ట్ చేస్తుంటుంది.
ఇలా యాక్ట్ చేస్తూ స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది.
అందుకే ఈ అమ్మడుకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ.
అటు నెట్టింటా కూడా శ్రీలీల తెగ యాక్టీవ్ గా ఉంటుంది.
తాజాగా కూడా పలు ఫొటోలను పోస్ట్ చేసింది. ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి.