Supritha (Source: Instragram)
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సురేఖవాణి ఎంత పాపులారిటీ అయితే సంపాదించుకుందో ఆమె కూతురు సుప్రీతా కూడా అంతే పాపులారిటీ సొంతం చేసుకుంది.
Supritha (Source: Instragram)
ఇక ఇండస్ట్రీలోకి రాకపోయినా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది.
Supritha (Source: Instragram)
అంతేకాదు ఈమధ్య కాలంలో సెలబ్రిటీ టాక్ షోకి కూడా హోస్టుగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
Supritha (Source: Instragram)
ఇంకా ఈ మధ్యకాలంలో ఒంటరిగానే వెకేషన్ కి వెళ్ళిన ఈమె అక్కడ ఎంజాయ్ చేస్తున్న సందర్భాలను కెమెరాలో బంధించి అభిమానులతో పంచుకుంటుంది.
Supritha (Source: Instragram)
ఇక ఇప్పుడు కూడా తాజాగా బీచ్ సైడ్ నిలబడి అందాలు ఆస్వాదిస్తూ అభిమానులకు హాట్ ట్రీట్ ఇచ్చింది.
Supritha (Source: Instragram)
ప్రస్తుతం సుప్రీత షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.