Vishnavi chaitanya ( Source / Instagram )
ప్రస్తుతంతెలుగు సినీరంగంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్లలో వైష్ణవి చైతన్య ఒకరు.
Vishnavi chaitanya ( Source / Instagram )
బేబీ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. తాజాగా ఈ అమ్మడు క్రేజీ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి
Vishnavi chaitanya ( Source / Instagram )
షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది వైష్ణవి చైతన్య. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తుంది. ఇప్పుడు ఒక్క సినిమాతో యూత్ క్రష్ అయ్యింది.
Vishnavi chaitanya ( Source / Instagram )
ఈ భామకు నెట్టింట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. లేటెస్ట్ ఫొటోలతో అలరిస్తుంది..
Vishnavi chaitanya ( Source / Instagram )
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలతో కుర్రాలకు నిద్ర లేకుండా చేస్తుంది. ట్రెడిషనల్ లుక్ తో పాటు అదిరిపోయే స్టిల్స్ ని షేర్ చేసింది..
Vishnavi chaitanya ( Source / Instagram )