Vedhika (1)
Vedhika Latest Photoshoot: సీనియర్ నటి వేదిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నారా రోహిత్ హీరోగా డెబ్యూ ఇచ్చిన బాణం చిత్రంలో ఈ భామ హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె అందం, అభినయంకు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు.
Vedhika (2)
సంప్రదాయ లుక్‌లో కనిపించి అందరి ద్రష్టిని ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఈ భామ నందమూరి బాలకృష్ణ 'రూలర్' సినిఆలో నటించింది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించని ఈ భామకు చెప్పుకోదగ్గ హిట్స్ లేవు.
Vedhika (3)
ఆమె నటించిన సినిమాలన్ని బాక్సాఫీసు వద్ద బోత్తా కొట్టాయి. చేసింది చిన్న సినిమాలే కావడంతో ఈ భామకు పెద్ద పాలోయింగ్ లేదనే చెప్పాలి. హిట్స్ లేకపోయినా.. దక్షిణాదిలోని పలు భాషల్లో నటించిన ఆమెకు ఫాలోయింగ్ అంతంత మాత్రమే.
Vedhika (4)
తెలుగు, తమిళ్, కన్నడలో పలు చిత్రాల్లో నటించిన వేదిక ఆఫర్స్ తక్కడంతో కొంతకాలం సినిమాలకు గ్యాప్ తీసుకుంది. సుదీర్ఘ విరామంతో ఈ భామ సోషియో ఫాంటసీ డ్రామాగా వచ్చిన యక్షిణి అనే వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చింది.
Vedhika (5)
యక్షిణి అనే చిత్రంలో యక్షిణిగా నటించిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఈ చిత్రంలో తనదైన నటనతో మెప్పించింది. ఆ తర్వాత ఆడపాదడపా ఆఫర్స్ అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోయిన ఫోటోలు షేర్ చేస్తుంది.
Vedhika (6)
లేటు వయసలోనూ ఘాటు అందాలతో కుర్రాళ్లను రెచ్చగోడుతుంది. చీరలో, బికినీ హాట్ ఫోజులతో ఫోటోలు షేర్ చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్రెండీ వేర్లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
Vedhika (7)
ఇందులో వేదిక గ్లామరస్ లుక్‌కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.