
Actress Vedhika Photo Gallery
మోడల్‌గా కెరియర్ ను ఆరంభించి.. ఆ తర్వాత నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది వేదిక.

Actress Vedhika Photo Gallery
మలయాళ చిత్రాలలో ఎక్కువగా కనిపించిన ఈమె.. తెలుగు, కన్నడ, తమిళ్ చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా మారిపోయింది.

Actress Vedhika Photo Gallery
ఆసియావిజన్ అవార్డుతో పాటు రెండు ఎడిసన్ అవార్డులు కూడా అందుకున్న ఈమె.. తన నటనతో రెండు సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ కు నామినేషన్ కూడా అందుకుంది.

Actress Vedhika Photo Gallery
తమిళ్ చిత్రం మద్రాసితో తన నటన జీవితాన్ని మొదలుపెట్టిన ఈమె.. పరదేశి అనే సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Actress Vedhika Photo Gallery
ఇక తర్వాత పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె తాజాగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.

Actress Vedhika Photo Gallery
రెడ్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ క్రిస్మస్ ట్రీ దగ్గర స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది వేదిక. ప్రస్తుతం వేదిక షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.