Photo Gallery Ruhani Sharma
తాజాగా రుహానీ తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేసింది. బికిని లుక్ లో అందాలు అరబోసింది. సెల్ఫీ, స్విమ్మింగ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసి నెటిజన్ల మతి పోగొట్టింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Photo Gallery Ruhani Sharma
తరచూ తన బోల్డ్ లుక్, గ్లామరస్ ఫోటోలు షేర్ చేసి నెటిజన్ల ద్రష్టిని తనవైపు తిప్పుకుంటుంది. రెండు రోజులు క్రితం ఏకంగా అర్థనగ్న ఫోటోలు షేర్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో హీట్ పెంచెసింది. అప్పుడప్పుడు ఇలా ఫోటోలు వదులుతూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది.
Photo Gallery Ruhani Sharma
అప్పట్లో ఆమె పాత్ర సంచలనంగా మారింది. ఇక తెలుగు సినిమాల్లో సంప్రదాయంగా కనిపించిన ఆమె బోల్డ్ లుక్ లో చూసి తెలుగు ప్రేక్షకులు షాక్ అయ్యారు. వెండితెరపై సంప్రదాయంగా కనిపించే రుహాని.. సోష్ మీడియా తెగ గ్లామర్ షో చేస్తుంది.
Photo Gallery Ruhani Sharma (Credit : Ruhani sharma Insta)
ఆమె నటించిన ఆగ్రా మూవీలోని ఆమె పాత్ర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో బోల్డ్ లుక్ లో కనిపించి షాకిచ్చింది. హీరోతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించిన హాట్ టాపిక్ అయ్యింది. దీంతో ఆమె దారుణమైన ట్రోల్స్ కూడా ఎదుర్కొంది.
Photo Gallery Ruhani Sharma (Credit : Ruhani sharma Insta)
సంప్రదాయ లుక్ లో అచ్చమైన తెలుగమ్మాయిగా కనిపించి తెలుగు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత హిట్, శ్రీరంగ నీతులు, సైంధవ్, వంటి చిత్రాల్లో నటించి ఆడియన్స్ కి మరింత దగ్గరైంది. తెలుగులోనే కాదు హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది.
Photo Gallery Ruhani Sharma (Credit : Ruhani sharma Insta)
రుహాని శర్మ.. గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అక్కినేని హీరో సుశాంత్ చిలసౌ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.