BigTV English
Advertisement

Adah Sharma: చీరలో మనసు దోచేస్తున్న అదా శర్మ..

Adah Sharma: చీరలో మనసు దోచేస్తున్న అదా శర్మ..
Adah Sharma Latest Photos: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన “హార్ట్ఎటాక్” మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దగుమ్మ.

 


తొలి సినిమాతోనే కుర్రకారుకు హార్ట్ ఎటాక్ తెప్పించిన ఈ అమ్మడుకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది.


ఆ తర్వాత హిందీలో సెటిల్ అయ్యింది. వరుస సినిమలతో దూసుకుపోతుంది ఈ భామ.

2023లో వచ్చిన “ది కేరళ స్టోరీ” సినిమాతో ఒక్కసారిగా తన కేరీర్ నే మార్చేసింది. ఈ మూవీలో అదా శర్మ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇక ఈ మూవీ తర్వాత అదా శర్మకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. భిన్నమైన గుర్తింపు తెచ్చుకుంది.

ఇటీవల “బస్తర్ గి నక్సల్స్ స్టోరీ” అనే సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చింది.

ఇక ఈ బ్యూటీ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. అదా శర్మ తాజాగా బ్యూటీఫుల్ సారీ లుక్ లో మెరిసింది. ఈ ఫోటోలను Robots or Dinosaurs ? ⛄ అని కాప్షన్ ఇచ్చి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఆ ముద్దుగుమ్మ.

Related News

Sapthami Gowda : యెల్లో డ్రెస్ లో క్యూట్ లుక్ తో కట్టిపడేస్తున్న కాంతారా బ్యూటీ..

Anupama ParameswRan : కిల్లింగ్ లుక్ లో లిల్లీ.. అబ్బా ఆ చూపులకే కుర్రాళ్ళు ఫిదా..!

Nidhhi Agerwal : గ్లామర్ డోస్ పెంచేసిన వీరమల్లు బ్యూటీ!

Avantika Mishra: బ్యాక్ లెస్ అందాలతో నిద్రలేకుండా చేస్తున్న మాయా బ్యూటీ!

Nisha Agarwal: వెకేషన్‌లో చిల్‌ అవుతున్న అక్కా చెల్లెల్లు.. కాజల్‌, నిషా అగర్వాల్‌ ఫోటోలు వైరల్‌

Rakul Preeth Singh : చూపులతో మత్తెక్కిస్తున్న రకుల్.. స్టిల్స్ మాములుగా లేవు..

Kriti kharbanda: నాభి అందాలతో గత్తరలేపుతున్న కృతికర్బంధ..

Sreeleela : స్టైలిష్ లుక్ లో శ్రీలీల.. చంపేస్తుంది మావా..

Big Stories

×