Adah Sharma (Source: Instragram)
అదా శర్మ.. హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది.
Adah Sharma (Source: Instragram)
విభిన్నమైన కథలతో ప్రేక్షకులకు దగ్గరవుతున్న ఈమె ది కేరళ స్టోరీ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు.
Adah Sharma (Source: Instragram)
అద్భుతమైన నటనతో.. అమాయకపు మోముతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ఈమె.. తెలుగులో పలు చిత్రాలలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించి అలరించింది.
Adah Sharma (Source: Instragram)
ఇక ఇప్పుడు శరీరాన్ని విల్లులా వంచుతూ నడుము అందాలతో చూసే ఆడియన్స్ కు కునుకు లేకుండా చేస్తోంది.
Adah Sharma (Source: Instragram)
ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకున్న అదా శర్మ అందులో నడుము హైలైట్ అయ్యేలా శరీరాన్ని మెలి పెట్టింది.
Adah Sharma (Source: Instragram)
ప్రస్తుతం అదా శర్మ షేర్ చేసిన ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.