BigTV English

Aditi Rao Hydari: చుడీదార్ లో కవ్విస్తున్న అదితీ రావ్ అందాలు.. సొగసు చూడతరమా!

Aditi Rao Hydari: చుడీదార్ లో కవ్విస్తున్న అదితీ రావ్ అందాలు.. సొగసు చూడతరమా!
Aditi Rao Hydari Latest Photos: నాజూకు సోకులతో అలరిస్తున్న అదితి రావ్ హైదరీ.. వైవిధ్యమైన పాత్రలో అలరిస్తుంటుంది ఈ బ్యూటీ.


అదితీ రావ్ 2006 లో మమ్ముట్టి సరసన, మలయాళ చిత్రం “ప్రజాపతి” సినిమాతో వెండి తెరకు పరిచయమైంది.


ఈ బ్యూటీ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించింది.

హిందీలో యే సాలి జిందగీ (2011) మరియు రాక్‌స్టార్ (2011), హర్రర్ చిత్రం మర్డర్ 3 (2013), థ్రిల్లర్ వజీర్ (2016), మరియు పీరియాడికల్ డ్రామా పద్మావత్ (2018) వంటి సినిమాల్లో నటించింది.

ఇంద్రగంటి మోహనకృష్ణ “సమ్మోహనం” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఆ తర్వాత ,అంతరిక్షం (2018), సైకో (2021),హే సినామికా (2022) సినిమాలో అలరించింది.

ఇటీవల కాలంలో ఓటీటీలో విడుదలైన నాని “వి” చిత్రంలోను కీలక పాత్రలో అలరించింది ఈ ముద్దుగుమ్మ.

ఇక గత కొన్నేళ్లుగా సిద్దార్ద్ తో లివింగ్ రిలేషన్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా నిశ్ఛితార్ధంతో ఒక్కటయ్యారు.

సిద్ధార్ధ్, అదితి కలిసి “మహా సముద్రం” అనే సినిమాలో నటించారు. ఆ మూవీ సెట్ లో వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్ళి వరకు దారి తీసింది.

ఇక ఈ బ్యూటీ ఇటు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా పింక్ కలర్ చుడీదార్ లో మెరిసింది ఈ భామ. ఈ ఫొటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను చూసిన ఫాన్స్ ఫిదా అవుతున్నారు.

Related News

Tripti dimri: ఓపెన్ అందాలతో చెమటలు పట్టిస్తున్న యానిమల్ బ్యూటీ!

Faria Abdullah : మంచంపై అలా వాలిపోతూ.. అందాల వడ్డింపు.. నువ్వు మారిపోయావ్ చిట్టి!

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Big Stories

×