Aditi Rao Hydari ( Source /Instagram )
అదితి రావు హైదరి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు అమ్మాయినే కానీ బాలీవుడ్లో బాగా ఫేమస్ అయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.
Aditi Rao Hydari ( Source /Instagram )
ఈ అమ్మడు ప్రతి ఇండస్ట్రీలలోకి అడుగు పెట్టి వరుసగా సినిమాలు చేసింది. ఎక్కువగా బాలీవుడ్ లో ఈమె నటించిన సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.
Aditi Rao Hydari ( Source /Instagram )
హీరో సిద్ధార్థ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సిద్ధార్థ బిజీ అయ్యాడు. ఈమె మాత్రం పెద్దగా సినిమాలు చెయ్యలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.
Aditi Rao Hydari ( Source /Instagram )
ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారులకు మతిపోకూడదు. తాజాగా ట్రెండింగ్ డ్రెస్ లో అదిరిపోయే లుక్ లో మెరిసింది.
Aditi Rao Hydari ( Source /Instagram )
బ్లాక్ కలర్ స్లీవ్ టాప్ మెరుపుల డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తుంది. అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Aditi Rao Hydari ( Source /Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. అందులో ఎంత అందంగా ఉందో ఓ లుక్కేసుకోండి..