aditi
తెలుగు అమ్మాయే కానీ బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంది అదితి రావు హైదరి...
Aditi Rao Hydari ( Source /Instagram )
Aditi Rao Hydari ( Source /Instagram )
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Aditi Rao Hydari ( Source /Instagram )
హీరో సిద్ధార్థ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సిద్ధార్థ బిజీ అయ్యాడు. అదితి మాత్రం సినిమాలు చేస్తుందా అనే డౌట్ వస్తుంది.
486278852_18491046808043618_1705374149739994690_n
సోషల్ మీడియాలో అదితి ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే..
Aditi Rao Hydari ( Source /Instagram )
తాజాగా బ్రౌన్ కలర్ డ్రెస్సులో అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది..
Aditi Rao Hydari ( Source /Instagram )