BigTV English

Siddharth Aditi Marriage Photos: మరిన్ని పెళ్లి ఫోటోలు షేర్ చేసిన సిద్ధార్థ్, అదితి.. ఈసారి కాస్త డిఫరెంట్

Siddharth Aditi Marriage Photos: చాలాకాలం తర్వాత తెలుగులో ఒక హీరో, హీరోయిన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారే సిద్ధార్థ్, అదితి రావు హైదరీ. (Image Source: Aditi Rao Hydari/Instagram)

Siddharth, Aditi
Siddharth, Aditi

చాలాకాలం పాటు సిద్ధార్థ్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. ‘మహాసముద్రం’ అనే మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. అందులో తనకు జోడీగా అదితి నటించింది. (Image Source: Aditi Rao Hydari/Instagram)

Siddharth, Aditi
Siddharth, Aditi

‘మహాసముద్రం’లో కలిసి నటిస్తున్న సమయంలో సిద్ధార్థ్, అదితి మధ్య ప్రేమ మొదలయ్యింది. (Image Source: Aditi Rao Hydari/Instagram)

Siddharth, Aditi
Siddharth, Aditi

తమ ప్రేమ గురించి సీక్రెట్‌గా దాచిపెట్టకుండా ఓపెన్‌గానే చెప్పేశారు సిద్ధార్థ్, అదితి. (Image Source: Aditi Rao Hydari/Instagram)

Siddharth, Aditi
Siddharth, Aditi

కలిసి ట్రిప్స్‌కు వెళ్తూ ఆ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. (Image Source: Aditi Rao Hydari/Instagram)

Siddharth, Aditi
Siddharth, Aditi

ప్రేమ గురించి దాచిపెట్టని సిద్ధార్థ్, అదితి.. పెళ్లిని మాత్రం సీక్రెట్‌గా చేసుకొని అందరికీ షాకిచ్చారు. (Image Source: Aditi Rao Hydari/Instagram)

Siddharth, Aditi
Siddharth, Aditi

ఆ పెళ్లి ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ.. పెళ్లయిన కొన్నాళ్ల తర్వాత వారి పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Source: Aditi Rao Hydari/Instagram)

Siddharth, Aditi
Siddharth, Aditi

సిద్ధార్థ్, అదితి కేవలం తమ సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక గుడిలో పెళ్లి చేసుకున్నారు. (Image Source: Aditi Rao Hydari/Instagram)

Siddharth, Aditi
Siddharth, Aditi

గుడిలో పెళ్లి చేసుకోవడం మాత్రమే కాకుండా సిద్ధార్థ్, అదితి కలిసి తమ పెళ్లిని సన్నిహితలు ముందు రెజిస్టర్ కూడా చేసుకున్నారు. (Image Source: Aditi Rao Hydari/Instagram)

Siddharth, Aditi
Siddharth, Aditi

తాజాగా తమ పెళ్లికి సంబంధించిన మరిన్ని ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు సిద్ధార్థ్, అదితి. (Image Source: Aditi Rao Hydari/Instagram)

Siddharth, Aditi
Siddharth, Aditi

తాజాగా వారు షేర్ చేసిన పెళ్లి ఫోటోలు చూస్తుంటే వారు అదితి రావు హైదరీ కుటుంబ ఆచారాల ప్రకారం మరోసారి పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. (Image Source: Aditi Rao Hydari/Instagram)

Siddharth, Aditi
Siddharth, Aditi

Related News

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Jabardasth Varsha: పట్టుచీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్షం.. అందానికి దాసోహం..

Big Stories

×