Aishwarya Lekshmi (Source / Instagram)
మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్యలక్ష్మీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేసింది.
Aishwarya Lekshmi (Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది...
Aishwarya Lekshmi (Source / Instagram)
తాజాగా పండుగ స్పెషల్ లుక్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
Aishwarya Lekshmi (Source / Instagram)
గ్రీన్ కలర్ శారీలో పూజ చేసి బొట్టు పెట్టుకొని పద్దతిగా తెలుగు అమ్మాయిలాగా అందంగా కనిపించింది.
Aishwarya Lekshmi (Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.