Aishwarya Lekshmi (Source / Instagram)
మలయాళ ముద్దుగుమ్మ తెలుగులోకి అడుగుపెట్టి సినిమాలు చేసింది ఐశ్వర్య లక్ష్మీ..
Aishwarya Lekshmi (Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ స్టైలిష్ ఫోటోలను షేర్ చేస్తుంది..
Aishwarya Lekshmi (Source / Instagram)
తాజాగా అల్ట్రా మోడల్ లుక్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
Aishwarya Lekshmi (Source / Instagram)
పింక్ కలర్ లెహంగాలో నడుము అందాలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది..
Aishwarya Lekshmi (Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.