Aishwarya Rajesh (Source / Instagram)
ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం 'సంక్రాంతికి వస్తున్నాం ' మూవీతో ప్రేక్షకులను పలకరించబోతుంది.
Aishwarya Rajesh (Source / Instagram)
ఈ మూవీ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది.
Aishwarya Rajesh (Source / Instagram)
ఎప్పుడు పద్దతిగా కనిపించే ముద్దుగుమ్మ ఇప్పుడు ట్రెండీ వేర్ లో హాట్ అందాలను అరబోసింది.
Aishwarya Rajesh Photo Gallery
వైట్ టాప్, బ్లూ జీన్స్ లో హాట్ లుక్ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.