Aishwarya Rajesh(Source: Instragram)
అందంగా కనిపించాలి అంటే అందాలు ఆరబోయాల్సిన అవసరం లేదు అని నిరూపిస్తున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లలో ఐశ్వర్య రాజేష్ కూడా ఒకరు.
Aishwarya Rajesh(Source: Instragram)
గతంలో సావిత్రి, సౌందర్య పేర్లు ఎలా అయితే వినిపించేవో .. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ పేరు కూడా అలాగే వినిపిస్తోంది. గ్లామర్ ప్రపంచంలో కూడా అందాలు దాచేస్తూ అందంగా కనిపించవచ్చు అని మరొకసారి నిరూపించింది ఈ ముద్దుగుమ్మ.
Aishwarya Rajesh(Source: Instragram)
తాజాగా ఆరెంజ్ కలర్ చీర ధరించి తన అందాలతో మరొకసారి యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.హోమ్లీ హీరోయిన్గా పేరు దక్కించుకున్న ఈమె ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుందని చెప్పవచ్చు.
Aishwarya Rajesh(Source: Instragram)
గ్లామర్ పాత్రలకు గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంటూ చీరకట్టులో సాంప్రదాయంగా కనిపించి, చక్కని తెలుగమ్మాయిగా మంచి పేరు సొంతం చేసుకుంది ఐశ్వర్య రాజేష్.
Aishwarya Rajesh(Source: Instragram)
ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో కొన్ని ఫోటోలు షేర్ చేసి అబ్బురపరిచింది.
Aishwarya Rajesh(Source: Instragram)
ఒకవైపు సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే.. మరొకవైపు తన అందాలతో నెటిజెన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఐశ్వర్య రాజేష్. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.