Aishwarya Rajesh (Source / Instagram)
టాలీవుడ్ ఇండస్ట్రీలో రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం మూవీలో వెంకీ భార్యగా నటించి బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది..
Aishwarya Rajesh (Source / Instagram)
ఇప్పటివరకూ చాలా సినిమాల్లో నటించినా..నటనలో మంచి మార్కులు సంపాదించుకుంది.. ఈ మూవీ రేంజ్ వేరే.. బ్లాక్ బాస్టర్ అవ్వడంతో పాటుగా మంచి క్రేజ్ ను అందుకుంది.
Aishwarya Rajesh (Source / Instagram)
ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ్లో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఈమధ్య కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ లిస్టు తన పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ వస్తుంది ఐశ్వర్య రాజేష్..
Aishwarya Rajesh (Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. ఈ బ్యూటీ తాజాగా ట్రెడిషినల్ లుక్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది..
Aishwarya Rajesh ( Sources / Instagram )
ఈమె ఇంస్టాగ్రామ్ లో ఫోటోలకు ఫాన్సు ఎక్కువ.. ట్రెడిషనల్ లుక్ లో అందంగా కనిపిస్తుంది. అంతలోకే ఆటంబాంబుల ట్రెండీ వేర్ లో హాట్ అందాలతో రెచ్చగొడుతుంది.
Aishwarya Rajesh ( Sources / Instagram )