
Aishwarya Rajesh ( Source/ Instagram)
తెలుగు ఇండస్ట్రీలో చేతినిండా సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్లలో ఐశ్వర్య రాజేష్ ఒకరు.. తమిళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి బాగా పాపులర్ అయింది.

Aishwarya Rajesh ( Source/ Instagram)
తెలుగులో 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఐశ్వర్య రాజేష్.. వెంకటేష్ కు జోడిగా భాగ్యం పాత్రలో ఆడియన్స్కు చాలా దగ్గరైంది ఈ బ్యూటీ..

Aishwarya Rajesh ( Source/ Instagram)
ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే తమిళంలో వరుస సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకొని, టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఇక్కడ స్టార్ హీరోల లో అవకాశాలు దక్కించుకుంటూ ఫుల్ జోష్లో ఉంది.

Aishwarya Rajesh ( Source/ Instagram)
'కౌసల్య కృష్ణమూర్తి' మూవీతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ తెలుగులో చాలా సినిమాల్లోనే నటించింది.. తన న్యాచురల్ నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది..

Aishwarya Rajesh ( Source/ Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో గ్రీన్ అండ్ రెడ్ కలర్ లో ఉన్న ఫోటో షూట్ ను షేర్ చేసింది.

Aishwarya Rajesh ( Source/ Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చీరలో ఈమె షేర్ చేసిన ఫోటోలను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో మీరు ఓ లుక్ వేసుకోండి..