Aishwarya Rajesh ( Source/ Instagram)
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఐశ్వర్య రాజేష్.. వెంకటేష్ కు జోడిగా భాగ్యం పాత్రలో ఆడియన్స్కు చాలా దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ..
Aishwarya Rajesh ( Source/ Instagram)
ఈ అమ్మడు తమిళంలో వరుస సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకొని, టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. తెలుగులో స్టార్ హీరోల లో అవకాశాలు దక్కించుకుంటూ ఫుల్ జోష్లో ఉంది.
Aishwarya Rajesh ( Source/ Instagram)
'కౌసల్య కృష్ణమూర్తి' మూవీతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఐశ్వర్య రాజేష్ తెలుగులో చాలా సినిమాల్లోనే నటించింది.. తన న్యాచురల్ నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది..
Aishwarya Rajesh ( Source/ Instagram)
తన అందాలతో కుర్రకారుకు బాణాలు విసిరింది. ఎప్పుడు పద్దతిగా కనిపించే కుర్ర బ్యూటీ ప్రస్తుతం గ్లామర్ డోస్ పెంచేస్తుంది.
Aishwarya Rajesh ( Source/ Instagram)
తాజాగా ట్రెడిషినల్ లుక్ లో దర్శనం ఇచ్చింది.. గ్రీన్ శారీలో ఎంతో క్యూట్అందంగా కనిపించింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది..
Aishwarya Rajesh ( Source/ Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. మరి ఆఫోటోలు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేసుకోండి..