Aishwarya Rajesh (Source: Instragram)
ఐశ్వర్య రాజేష్.. ఈ మధ్యకాలంలో సినిమాలలో అవకాశాలు కాస్త తగ్గడంతో వెకేషన్ ప్లాన్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
Aishwarya Rajesh (Source: Instragram)
మొన్నటికి మొన్న ఫ్యామిలీతో విదేశీయానం చేసిన ఈమె ఇప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి మరో వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళింది.
Aishwarya Rajesh (Source: Instragram)
అస్సాం కి తన స్నేహితులతో కలిసి వెకేషన్ కి వెళ్ళింది ఐశ్వర్య రాజేష్. అక్కడ ఎంజాయ్ చేస్తున్న ప్రతి మూమెంట్ ని క్యాప్చర్ చేసి అభిమానులతో పంచుకుంది.
Aishwarya Rajesh (Source: Instragram)
జలపాతాల మధ్య ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రేక్షకులను అలరించిన ఈమె.. అస్సాం ప్రజలతో కలిసి ఫోటోలకు కూడా ఫోజులు ఇచ్చింది.
Aishwarya Rajesh (Source: Instragram)
ఇక అక్కడి ఆహార పదార్థాలను కూడా అభిమానులతో పంచుకున్న ఐశ్వర్య రాజేష్.. వీధి కొట్టులో కూడా కనిపించి ఆశ్చర్యపరిచింది.
Aishwarya Rajesh (Source: Instragram)
ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ అస్సాం ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.