Aishwarya Rajesh (Source / Instagram)
హీరోయిన్ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం 'సంక్రాంతికి వస్తున్నాం ' మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది..
Aishwarya Rajesh (Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది.
Aishwarya Rajesh (Source / Instagram)
డిఫరెంట్ లుక్ లో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. పద్ధతిగా ఉండే ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.
Aishwarya Rajesh (Source / Instagram)
ఈ బ్యూటీ తాజాగా ట్రెడిషినల్ లుక్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది..
Aishwarya Rajesh (Source / Instagram)
చీరలో పద్దతిగా తెలుగు అమ్మాయిలాగా అందరిని చూపును తన వైపు తిప్పుకుంది.
Aishwarya Rajesh (Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. ఇలాంటి ట్రెండీ డ్రెస్‌లో ఐశ్వర్య రాజేష్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..